Matarani Mounamidi Song(మాటరాని మౌనమిది)

Matarani Mounamidi Song(మాటరాని మౌనమిది) song lyrics penned by Vennelakanti , music composed by Ilaiyaraaja, and sung by S.P BalaSubrahmanyam & S Janaki from the movie Maharshi(మహర్షి).


Matarani Mounamidi Song(మాటరాని మౌనమిది) song lyrics
Song NameMatarani Mounamidi Song(మాటరాని మౌనమిది)
SingerS.P BalaSubrahmanyam & S Janaki
Music Ilaiyaraaja
LyricstVennelakanti
Movie Maharshi(మహర్షి)

Matarani Mounamidi Song(మాటరాని మౌనమిది) Song lyrics

మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది

మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
గానమిది నీ ధ్యానమిది
ధ్యానములొ నా ప్రాణమిది
ప్రాణమైన మూగగుండె రాగమిది
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది...


ముత్యాలపాటల్లొ కోయిలమ్మా..

ముద్దారపోసేది ఎప్పుడమ్మా
ఆ పాలనవ్వుల్లొ వెన్నెలమ్మా..
దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశదీపాలు జాబిలి కోసం..నీకేల ఇంత పంతం
నింగి నేల కూడేవేళ..
నీకు నాకు దూరాలేలా...

అందరాని కొమ్మ ఇది...కొమ్మచాటు అందమిది..
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది

చైత్రాన కూసేను కోయిలమ్మా...

గ్రీష్మానికాపాట ఎందుకమ్మా
రేయంత నవ్వేను వెన్నేలమ్మా...
నీరెండకానవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో వీణానాదం...
కోరింది ప్రణయ వేదం
వేశారు గుండెల్లొ రేగే గాయం..
పాడింది మధురగేయం
ఆకాశానా తారాతీరం అంతేలేనీ ఎంతో దూరం
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది...కొమ్మచాటు అందమిది..
కూడనిదీ జతకూడనిదీ..చూడనిదీ మదిపాడనిదీ..
చెప్పరాని చిక్కుముడి వీడనిదీ
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది...కొమ్మచాటు అందమిది..

Watch Matarani Mounamidi Song(మాటరాని మౌనమిది) Song Video

Matarani Mounamidi Song(మాటరాని మౌనమిది) song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Matarani Mounamidi Song(మాటరాని మౌనమిది) song is from this Maharshi(మహర్షి) movie.

S.P BalaSubrahmanyam & S Janaki is the singer of this Matarani Mounamidi Song(మాటరాని మౌనమిది) song.

This Matarani Mounamidi Song(మాటరాని మౌనమిది) Song lyrics is penned by Vennelakanti .

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు