Matante mate na...(మాటంటే మాటే నంట..)
Matante mate na...(మాటంటే మాటే నంట..) song lyrics penned by Sirivennela Seetharama Sastri , music composed by Ilaiyaraaja, and sung by S.P BalaSubrahmanyam & k.s chitra from the movie April 1st vidudhala( ఏప్రిల్ 1 విడుదల). Song Name Matante mate na...(మాటంటే మాటే నంట..) Singer S.P BalaSubrahmanyam & k.s chitra Music Ilaiyaraaja Lyricst Sirivennela Seetharama Sastri Movie April 1st vidudhala( ఏప్రిల్ 1 విడుదల) Matante mate na...(మాటంటే మాటే నంట..) Song lyrics మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా... నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా ఎవరంటే నాకేమంటా తప్పులుంటె ఒప్పనంట నీ వెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంటా నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా జణక్కు జుమ్మ... మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంతా అంటా మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట చరణం-1 నువ్వే మా మొదటి గెస్టని.. మా ఆవిడ వంట బెస్టని ఈ ఫీస్టుకి పిలుచుకొస్తినీ... టేస్టు చెప్...